కార్తీక మాసం రేపటి నుంచి ప్రారంభం కానున్నది అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో పలు పర్వదినాలు రానున్నాయి ఈ పర్వదినాలలో పట్టణాల గ్రామాలలోని ప్రజలు శివారాధన ఉపవాసాలు శివరాత్రి జాగారాలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాలు చేస్తారు పర్వదినాలు నవంబర్ 13 నాగుల చవితి 16 కార్తీక సోమవారం 21 క్షీరాతి ద్వాదశి 23 రెండవ కార్తిక సోమవారం 24 కార్తీక పౌర్ణమి 30 మూడవ సోమవారం డిసెంబర్ 7 నాలుగో సోమవారం డిసెంబర్ 8 తో కార్తీక మాసం ముగుస్తుంది ఈ సమయాలలో భక్తులందరూ తెల్లవారుజామునే లేసి భక్తిశ్రద్ధలతో స్థానాధి పూజా కార్యక్రమాలతో కార్తీక దీపం వెలిగించి పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులై కార్తీకమాసం మొత్తం భక్తితో ధూప దీప నైవేద్యాలతో శివపార్వతులను పూజిస్తారు భక్తులందరూ కార్తీక మాసం చివరి రోజున కొలను దగ్గరకు వెళ్లి ఆడవాళ్లు కార్తీక దీపాలు వెలిగిస్తారు.










