సాలూరులో ఉచిత మెగా వైద్య శిబిరం

0
2

సాలూరు వెలమపేట కల్యాణ మండపంలో సుఖీభవ హాస్పిటల్స్, వాయిస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. డాక్టర్ రామారావు, డాక్టర్ శరత్ కుమార్ పాత్రో ఆధ్వర్యంలో గుండె సమస్యలు, మధుమేహం, రక్తపోటు గుర్తింపునకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. 30 ఏళ్ల వయస్సు నుంచే ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.

#RAJESH