చింతూరు డివిజన్ నూతన డీఎస్పీగా కె. ఉదయ పావని.

0
3

చింతూరు డిఎస్పీగా కే ఉదయ పావని నియమితులయ్యారు. విజయవాడ సిఐడి డిఎస్పీగా పనిచేస్తున్న ఉదయపావని ని ప్రభుత్వం చింతూరు డిఎస్పీగా బదిలీ చేయడంతో ఆమె నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న డిఎస్పీ బొడ్డు హేమంత్ బదిలీ నిమిత్తం ఉదయపావనినీ ప్రభుత్వం చింతూరు డివిజన్ కు బదిలీ చేయడం జరిగింది.