దారి కాచి దాడి దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు…

0
4

భరత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం మాజీ ఎంపీటీసీ మామునూరు సుమన్, CPM మండల నాయకుడు తాళ్లపల్లి రవిపై శనివారం కేశాపురం గుట్ట వద్ద దాడి జరిగింది. గ్రామానికి చెందిన కొందరు దారికాచి దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలో దాడి జరిగినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారూ… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము