మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయాలు పరిణామాలు చర్చనిశంగా మారాయా.. సోమవారం 2 డివిజన్ కార్పొరేట్ పుట్ట యశోద తొ పాటు కుమారుడు ,nsui రాష్ట్ర జనరల్ సెక్రటరీ వంశీకృష్ణ Mla ప్రేమ సాగర గారు వ్యతిరేక వర్గం జగన్మోహన్ రావు గ్రూప్చే లో చీరారు.. ఇప్పటికే పలు మాజీ కౌన్సిలర్లు. మరి కార్పొరేటర్లు ప్రత్యర్థి వర్గంలో చేరడంతో స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది..










