పుంగనూరు:కేంద్రమంత్రి దూబేతో పుంగనూరు సమస్యలపై సీఈఓ అయూబ్ ఖాన్ చర్చ

0
1

న్యూఢిల్లీలో జరిగిన జాతీయ CSR సదస్సులో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ అయూబ్ ఖాన్, కేంద్ర సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేను మంగళవారం కలిసి పుంగనూరు ప్రాంత ప్రజల సమస్యలు,మన పుంగనూరు మన హక్కు సాధనపై చర్చించారు. ఈ చర్చలో కేంద్రమంత్రి పుంగనూరు సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా, పుంగనూరులో జరిగింది# కొత్తూరు మురళి.