ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి. అనిత గారు బాపట్ల జిల్లా మార్టూరు గ్రామం కి విచయుచున్నారు. మార్టూరు నుంచి గన్నవరం గ్రామం వెళ్లే రోడ్డు మార్గం మరియు పూనూరు గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం కొత్తగా తారు వేసారురోడ్లు వేశారు. వాటి ఓపెనింగ్ కి ఈరోజు మన గౌరవ హోమ్ మినిస్టర్ వంగలపూడి. అనిత గారు వస్తున్నారు.
Home Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి. అనిత గారు బాపట్ల జిల్లా మార్టూరు గ్రామానికి వస్తున్నారు.










