వంగలపూడి. అనిత గారి రాకతో పర్చూరు మరియు మార్టూరు లో ఫ్లెక్సీలు తో నిండి పోయాయి

0
2

ఈరోజు రాష్ట్ర హోం శాఖ,విపత్తు నిర్వహణ శాఖల మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు మార్టూరు గ్రామానికి విచ్చేసారు వారిని పర్చూరు MLA ఏలూరి. సాంబశివరావు గారు ప్రత్యేకంగా కలసి ఆహ్వానించారు. రాష్ట్ర రోడ్డు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాత్యులు శ్రీ ” బీసీ జనార్దన్ రెడ్డి” గారు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారితో కలిసి మార్టూరు,యద్దనపూడి గ్రామాల్లో మండలాల్లో పర్యటించనున్నారు. కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు,శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు