మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి. అనిత గారు బాపట్ల జిల్లా మార్టూరు గ్రామానికి వచ్చారు.

0
2

ఈరోజు రాష్ట్ర హోం శాఖ,విపత్తు నిర్వహణ శాఖల మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, రాష్ట్ర రోడ్డు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాత్యులు శ్రీ ” బీసీ జనార్దన్ రెడ్డి” గారు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారితో కలిసి మార్టూరు,యద్దనపూడి గ్రామాల్లో మండలాల్లో పర్యటించనున్నారు. కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు,శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.