తెనాలి..గుంటూరు జిల్లాలో ఎన్నికలకు మార్గం సుగమం….

0
1

తెనాలి. గుంటూరు జిల్లాలో ఎన్నికలకు మార్గం సుగమం. సుప్రీంకోర్టు తీర్పుతో గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమము అయ్యింది.మంగళగిరి, గుంటూరు కార్పొరేషన్లు తెనాలి, పొన్నూరు మున్సిపాలిటీలు 17 మండలాలలోని 207 పంచాయితీలు,17 జెడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సి ఆర్ డి ఏ పరిధిలో జరగకపోతే 13 జడ్పీటీసీ స్థానాలు ఉండే అవకాశం ఉంది.తొలుత మున్సిపల్ ఎన్నికలు, ఆ తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది…. వెంకట్….. తెనాలి…