తెనాలి కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే సకల పాపాలు తొలిగి ఆయురారోగ్యాలు సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం శివాలయాలలో భక్తుడు తండోపతండాలుగా తెల్లవారుజాము నుంచే శివాలయాలకు వచ్చి ఉసిరి దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకొని ధూప దీప నైవేద్యాలను వేరుతో వేడుకొని తమ కోరికలన్నీ విన్నవించు కుoటారు.










