కరీంనగర్ జిల్లా ఉపాధి అధికారుల ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం.

0
1

కరీంనగర్ జిల్లా పోర్ట్ ev సోలార్ సంస్థ ఆధ్వర్యంలో జీవా సోలార్ కన్స్ట్రక్షన్స్ నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఉపాధి ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నారు . అర్హులైన  నిరుద్యోగయువతి, యువకులకు ఫ్రెషర్స్ అనుభవజ్ఞులైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఉపాధి అధికారులు కోరడం జరిగింది. పూర్తి వివరాలకు సంప్రదించాల్సింది  ఫోన్ నెంబర్లు 9908230384,8897183366