కూటమికి రెండేళ్లే డెడ్లైన్: బొత్స

0
2

రానున్న స్థానిక ఎన్నికల్లో YCP అభ్యర్థుల విజయానికి పని చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. బాడంగి మండల కేంద్రంలో శుక్రవారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో YCP గెలుపునకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. పార్టీకి పని చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. YCP కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.

#RAJESH