భరత్ ఆవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా ఖానాపురం శివారులో ఉదయం 4:30 ని ‘ ల కు ఆగి ఉన్న టిప్పర్ను ద్విచక్రవాహనం వేగంగా ఢీకొనడంతో కల్వల వీరస్వామి మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఖానాపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు..ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము…










