తెనాలి లో మెగా జాబ్ మేళా….

0
3

తెనాలి ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు తెనాలిలో జాబ్ మేళా జరగనున్నది ఉపాధి కల్పించే ఉపాధి కల్పించే ఉద్దేశంతో అక్టోబర్ 12న స్థానిక ఐటిఐ కళాశాలలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చిన్న వెంకటేశ్వర్లు వెల్లడించారు ఇందులో సుమారు 15 ప్రైవేట్ సంస్థలో విద్యార్థులు పాల్గొన్నారు ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో హాజరై ఈ అవకాశన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు…..

Venkat… తెనాలి….