నెల్లిమర్ల బీసీ మహిళకు.. సాలూరు, పార్వతీపురం అన్ రిజర్వ్డ్

0
3

విజయనగరం, మన్యం జిల్లాల పరిధిలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల రిజర్వేషన్లు దాదాపు ఖరారయ్యాయి. విజయనగరం కార్పొరేషన్ జనరల్ మహిళ, నెల్లిమర్ల బీసీ మహిళ, పాలకొండ, రాజాం, బొబ్బిలి జనరల్ మహిళలకు కేటాయించినట్లు సమాచారం. ఇక సాలూరు, పార్వతీపురం అన్ రిజర్వ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రిజర్వేషన్ల వివరాలను అధికారులు నేడు అధికారికంగా ప్రకటించనున్నారు.

#RAJESH