ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం

0
1

చిత్తూరు, పుంగనూరులోని శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. సోమవారం మొదటి రోజు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి కృప, ఆశీస్సులు ప్రతి భక్తునిపై ఉండాలని కోరుకుంటూ, భక్తులందరూ ఆలయానికి విచ్చేసి శ్రీ దుర్గా అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అమ్మవారి కృపతో అందరి ఇళ్లలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటున్నాము అని దాసరా ఉత్సవ కమిటీ రొంపేర్ల తెలియజేసింది# కొత్తూరు మురళి.