ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్

0
3

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

 

ఏపీలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

 

100 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు నోటిఫికేషన్ 

 

10 పంచాయతీలు,77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు

 

ఈనెల 28న మున్సిపల్ ఎన్నికలు,30 న ఫలితాలు

 ఈనెల 19న ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నికల నోటిఫికేషన్ 

 ఈనెల 23 వరకు ఎంపీటీసీ జడ్పిటిసి లకు నామినేషన్ల స్వీకరణ 

నవంబర్ 3న ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు

 

నవంబర్ 5న ఎంపీటీసీ,జడ్పీటీసీ ఫలితాలు

 ఏపీ లో మూడు దశల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు 

 

నవంబర్ 26న తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు అదే రోజు ఫలితాలు 

 

నవంబర్ 29న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు అదే రోజు ఫలితాలు 

 

డిసెంబర్ 2న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు అదేరోజు ఫలితాలు

 ఈరోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది