తెనాలిలో పోలీసుల కార్టెన్ సెర్చ్….

0
1

తెనాలిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు బుధవారం కార్టెన్ సెర్చ్ చేపట్టారు. రౌడీషీటర్లను, అనుమానితులను తనిఖీ చేసి వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నెంబరు  ప్లేట్స్ లేని వాహనాలను తనిఖీ చేశారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానస్పద వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఊర్లో కనిపిస్తే 112 కు సమాచారము ఇవ్వాల్సిందిగా సూచించారు.