ఏపీలో ఏ కార్పొరేషన్ ఏ పార్టీకి ఎన్ని కేటాయించారు?

0
1

కార్పొరేషన్లు… బిజెపి 2, మున్సిపాలిటీలు 7, కార్పొరేషన్లు జనసేన 4, మున్సిపాలిటీలు 21,  కార్పొరేషన్లు టిడిపి11,మున్సిపాలిటీలు 78. కార్పొరేషన్లు బిజెపి- రాజమహేంద్రవరం, అనంతపురం,జనసేన -శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ. టిడిపి -విజయనగరం, విశాఖపట్నం,మచిలీపట్నం,మంగళగిరి, తాడేపల్లి,గుంటూరు,ఒంగోలు, నెల్లూరు,కడప, కర్నూలు,తిరుపతి,చిత్తూరు. నగర పంచాయతీలు -బిజెపికి నెల్లిమర్ల, ఎలమంచిలి, బాపట్ల, గిద్దలూరు,కావలి, ఎర్రగుంట్ల,గూడూరు,కర్నూలు. జనసేన- పార్టీకి ఉత్తరాంధ్రలో రాజాం, పాలకొండ,సాలూరు, గోదావరిలో- తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, ముమ్మిడివరం,అమలాపురం, నిడదవోలు,నరసాపురం, భీమవరం,తాడేపల్లి గూడెం. ఉమ్మడి కృష్ణాలో-తిరువూరు, పెడన, గుంటూరులో- తెనాలి, చిలకలూరిపేట, ప్రకాశంలో-దర్శి సీమ లో మడకశిర, పుట్టపర్తి, పుత్తూరు.టిడిపి -మిగిలిన 78 స్థానాల్లో పోటీ చేస్తుంది.