తెనాలి ఎన్నికల్లో ఆసక్తి చూపుతున్న అభ్యర్థులతో మంత్రి మనోహర్ ముఖాముఖి

0
3

తెనాలి.జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులతో పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఆసక్తి,స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.