2026 ఎన్నికల సన్నాహాలపై ఆర్బో సమీక్ష

0
2

తెనాలి.జడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలను ఆర్వో డి.దుర్గాబాయి సమీక్షించారు. స్థానిక ఎన్విఆర్ కళాశాలలో పంపిణీ కౌంటింగ్ కేంద్రాలు,స్ట్రాంగ్ రూములను ఆమె పరిశీలించారు. తెనాలి మండలంలోని 21 స్థానాలకు 79 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల పిఓ,ఓపిఓ లకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. 21 నుండి 23 వరకు నామినేషన్లు, 27న ఉపసంహరణ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ ఐదున కౌంటింగ్ జరగనుంది అన్నారు.