కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 12వ వార్డు నందు ఉదయం 10 గంటలకు పట్టణ సమన్వయ కమిటీ అధ్యక్షుడు కట్టా సతీష్ మరియు ప్రధాన కార్యదర్శ సంపేట బాలకృష్ణ , ముఖ్య అతిథులుగా నియోజకవర్గం మాజీ ఇంచార్జి ఓరుగంటి ప్రభాకర్ చిలుకూరు మండల మాజీ అధ్యక్షులు సాతులూరు గురవయ్య సీనియర్ నాయకులు కోదాటి గురవయ్య సమక్షంలో, కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీను కార్యకర్తల సమక్షంలో నియమించడం జరిగింది.
12వ వార్డు సమన్వయ కమిటీ:
* అధ్యక్షులు: కందుల అనిల్ గారు
* ఉపాధ్యక్షులు: మరలగాని చందర్ రావు గారు
* కార్యదర్శి:గద్దె అప్పారావు గారు
* సహాయ కార్యదర్శి: పెద్దబొయ్యిన రమేష్ గార్లను నియమించడం జరిగింది
ఈ కార్యక్రమంలో sv గురవయ్య, కొల్లు చంద్రరావు, జి.ఉపేందర్, కోదాడ రేవంత్ రెడ్డి,రాయబరపు ఆశిష్, గద్దె అప్పారావు, కె.వీరబాబు ఎస్. బాలకృష్ణ జి నవీన్ పి. రమేష్ , తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తగా నీయమితులైన వార్డు సమన్వయ కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేషారు










