పార్వతీపురం మున్సిపాలిటీలోని 24వ వార్డులో వైసీపీ అభ్యర్థి జమ్ము దుర్గారాణి, ఛైర్పర్సన్ అభ్యర్థి సాయిశ్రీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను కలిసి తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#RAJESH










