తెనాలిలో ఎన్నికల సన్నాహాల భాగంగా పోలింగ్ కేంద్రాల సన్నదపై అధికారులు సమీక్ష నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జోనల్అ ధికారులు, రూటు అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలపై అధికారులకు ఆర్వో పలు సూచనలను, ఆదేశాలను జారీ చేశారు. ఓట్లు వేసే అభ్యర్థులకు ఎటువంటి అభ్యంతరాలు, అవకతవకలు జరగకుండా ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని ఆదేశించారు.










