నవంబర్ 1న ఢిల్లీలో మహాధర్నా

0
1

ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నవంబర్ 1న ఓటు దొంగతనానికి వ్యతిరేకంగా మహా ధర్నా జరగనుంది. జ్యోతిబా ఫూలే ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు పిలుపుతో, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతుతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఓటర్ల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యమని, SFI, NSUI సహా పలు సంఘాలు మద్దతు ప్రకటించాయని నిర్వాహకులు తెలిపారు.