రేణమల:
మండల కన్వీనర్ చిమ్మిలి రవీంద్ర ఆధ్వర్యంలో రేణమల గ్రామంలో ఘనంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీటీసి ఒళ్ళగంటి శ్రీలత గారు, కర్తం లక్ష్మీ, మనోజు కుమార్ రెడ్డి, దావులూరి వెంకటేష్, కమలాకర్ తదితర కలుగొల్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలిసి మద్దతు కోరారు.










