విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 36 వార్డుల్లో ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా మారనుంది? టీడీపీ అభ్యర్థులు ఆధిపత్యం చాటుతారా? వైసీపీ గట్టి పోటీ ఇస్తుందా? చైర్పర్సన్ పీఠం ఎవరికి దక్కనుంది? నేటి ఓట్ల లెక్కింపుతో బొబ్బిలి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి!
#RAJESH










