మోపాల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం VBG-RAAMG పథకం క్రింద రూ.1 కోటి 95 లక్షల రూపాయలు మంజూరు చేయించినందుకు…

0
2

గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి,

ఇందూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గార

మోపాల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం VBG-RAAMG పథకం క్రింద రూ.1 కోటి 95 లక్షల రూపాయలు మంజూరు చేయించినందుకు మోపాల్ మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.

పాఠశాలల వారీగా మంజూరైన నిధుల వివరాలు:

1. కులాస్‌పూర్ (ZPHS) – రూ.45,00,000/-

2. మోపాల్ (ZPHS) – రూ.45,00,000/-

3. న్యాలకల్ (ZPHS) – రూ.45,00,000/-

4. కంజర (MPPS) – రూ.15,00,000/-

5. బాడ్సి (MPPS) – రూ.15,00,000/-

6. సిర్నూర్ (MPPS) – రూ.15,00,000/-

7. సిర్నూర్ (ZPHS) – రూ.15,00,000/-

మొత్తం నిధులు: రూ.1,95,00,000/- (రూ.1 కోటి 95 లక్షలు)

ఈ నిధులతో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించి, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది. మండల విద్యాభివృద్ధికి మీరు చేసిన కృషికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు.🙏🙏

 భారతీయ జనతా పార్టీ, మోపాల్ మండల శాఖ