చింతూరు మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల జడ్పిటిసి స్థానానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయినట్లు అధికారులు వివరాలు వెల్లడించారు, సిపిఎం అభ్యర్థి మీడియం. శ్రీదేవి 60 ఓట్లతో ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి సవలం అమల 45 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. కూటమి నుండి జనసేన అభ్యర్థి తీగల కవిత 35 కోట్ల ఆదిత్యంలో మూడో స్థానంలో ఉన్నారు. నోటాకి 5 ఓట్లు నమోదు అవ్వగా, చల్లని ఓట్లు 12 వచ్చాయి, మొత్తంగా పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 159 నమోదైనట్లు అధికారులు తెలిపారు.
# Yadagiri










