కాంగ్రెస్ లో చేరికలు…,

0
3

కాంగ్రెస్   చేరిక….

భరత్ అవాజ్ న్యూస్ :దుగ్గొండి మండలం లో నాచినపల్లిక గ్రామానికి  చెందిన బీజేపీ జిల్లా నాయకుడు ఆరందుల కరిణ్ కుమార్ ఆధ్వర్యం లో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు హన్మకొండ గోవర్ధన్, మాదాసి ప్రభాకర్, గోవిందు రాజు, ధనుంజయ్ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్   లో చేరిక . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. పార్టీలో చేరు తున్న వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తా మని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మట్ట సుజాతరాజు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు మట్ట స్వామి, నాయకులు మంద చంద్రమౌళి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు… దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము..