NZB జిల్లాలో యాత్ర నిర్వాహించాలనని ఎంపీ విజ్ఞప్తి, చేసిన ఎంపీ అరవింద్ గారు 🙏🙏

0
0

 బీజేపీ చేపడుతున్న వివిధ యాత్రలు, కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్‌లో కూడా పర్యటించి, యూత్ నిర్వహించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబీన్‌ను ఫోన్ ద్వారా కోరారు.ఎంపీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఆయన, తెలంగాణకు సంబంధించిన పర్యటన పెడతానని హామీ ఇచ్చారని, ఖరారైన వెంటనే జిల్లాలో కూడా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.🎉🎉❤️👍👍