తెలంగాణ ఉర్దూ అకాడమీ (TGUA) చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ సాహెబ్ నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సాయి చైతన్యకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, దీపావళి అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు.










