ఎన్నికల ప్రవర్తన నేమా వాళ్ళు ఎత్తివేత…కలెక్టర్

0
3

గుంటూరు,తెనాలి పట్టణాలలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి( కోడ్ )ఎత్తివేసినట్లు జిల్లా కలెక్టర్ఎన్నికల అధికారి సాయికాంత్ వర్మ సోమవారం తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న మన్నారు.ఈ రెండు పట్టణాలు మినహా జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ యధావిధిగా అమలులో ఉంటుదన్నారు.