పెద్దపల్లి DWO పోస్టింగ్‌పై సర్వత్రా ఆసక్తి

0
3

పెద్దపల్లి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ (DWO) పోస్టింగ్‌పై అధికార వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న కొందరు అధికారులు ఈ పోస్టుపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కీలకమైన ఈ శాఖకు పూర్తిస్థాయి అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది. అర్హత, అనుభవం, సీనియారిటీ ఆధారంగా పారదర్శకంగా నియామకం చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.