అనకాపల్లి జిల్లా రోలుగుంట స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై రోలుగుంటలో జడ్పిటిసి సుర్ల సత్యం నాయుడు నివాసంలో బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 24 పంచాయతీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










