కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకం

0
0

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ నాయకుల సమక్షంలో చెక్కులను అందజేశారు.

ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కళ్యాణ లక్ష్మి నిధులు విడుదల చేశామని తెలిపారు. ధర్పల్లి సర్పంచ్ సీహెచ్. శ్రీనివాస్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ చిన్న బాలరాజ్, జి. నరేష్ పాల్గొన్నారుకులాసూర్ గ్రామ, సర్పంచ్ గుడి జనార్దన్, గ్రామ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్, సాయికుమార్, మరియు అమీడ్ గారు, పాల్గొన్నారు,గ్రామాల వారీగా లబ్ది దారుల వివరాలు,29 జక్కు సుజాత 271112 – 23.07.2026 బీసీ (BC)

30 పడమటి లక్ష్మి 271114 – 23.07.2026 బీసీ (BC)

31 కాలె గంగారాం 271512 – 28.07.2026 ఎస్సీ (SC)

32 మండల లక్ష్మి 271108 – 23.07.2026 బీసీ (BC)

33 దప్పు పుష్ప 271260 – 23.07.2026 బీసీ (BC)

34 మాముళ్ల సావిత్ర 271263 – 23.07.2026 బీసీ (BC)

35 జులేకా బేగం 271401 – 24.07.2026 ఎస్ఎం (SM)

36 కంబ జమున 270563 – 09.07.2026 బీసీ (BC)

37 మీసాల నవనీత 271117 – 23.07.2026