బొబ్బిలి మండలం పారాది పంచాయతీ కార్యదర్శి పి.రాఘవేంద్రరావు మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం బాగో వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తోటి ఉద్యోగులు చెప్పారు. అందరితో సరదాగా ఉండే తోటి కార్యదర్శి మృతితో కార్యదర్శులు దిగ్భ్రాంతి చెందుతున్నారు. రఘుకి ఎంపీడీఓ రవికుమార్, మృతి డిప్యూటీ ఎంపీడీఓ మౌళి, సిబ్బంది సంతాపం తెలిపారు.
#RAJESH










