విశాఖ పాత విమానాశ్రయం నుంచి ఇమిగ్రేషన్ సెంటర్‌ను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని భోగాపురంలోని కొత్త విమానాశ్రయానికి తరలిస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త కేంద్రాన్ని అల్లూరి విమానాశ్రయం పేరుతో కేంద్రం నోటిఫై చేసింది.
#RAJESH










