తెనాలిలో భారతీయ బాలల దినోత్సవ వేడుకలు

0
0

తెనాలిలో బాలల దినోత్సవం వేడుకలు అక్టోబర్ 11న నిర్వహించనున్నారు. సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ మరియు ఆది లాలా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.మంత్రి నాదెండ్ల మనోహర్ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు అందజేయడంలో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.