నిజామాబాద్ జిల్లా BJP కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో BJP నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రైతుల సమస్యలు, అభివృద్ధి పనులు, హామీల అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కొనుగోలు కేంద్రలని ఏర్పాటు చేసి రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుకోగోలు చెయ్యాలి అని, ప్రభుత్వాన్ని, డిమాండ్ చేసారు.









