రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు: MLA భూపతిరెడ్డి

0
0

నిజామాబాద్ IDOCలో శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్, DFO, DCO, RDO తదితర అధికారులతో ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమీక్ష నిర్వహించారు.

నియోజకవర్గంలో పాత అసైన్మెంట్ భూములు, పాత ROFR పట్టాలు కలిగిన రైతులను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు.

రైతుల హక్కులను కాపాడటంతో పాటు ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తెలిపారు. తక్కువ ధరకు ధాన్యం విక్రయించవద్దని, కేంద్రాలు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

కాని ఎప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారు అని స్పష్టంగా చెప్పలేదు 🤔🤔