అంతరిక్షమే హద్దుగా చెలరేగుతోన్న తిరుపతి జిల్లా

0
4

అంతరిక్ష పరిశోధనా కేంద్రంగా తిరుపతి జిల్లా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే షార్లో కార్యకలాపాలు కొనసాగుతుండగా, తాజాగా TPT సమీపంలో అంతరిక్ష పరిశ్రమల ఏర్పాటుకు 5 వేల ఎకరాలు కేటాయించేందుకు GOVT సిద్ధపడుతోంది. సెమీకండక్టర్ల తయారీ, రాకెట్ తయారీ, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు రానున్నాయి. స్కైరూట్, అగ్నికుల్ కాస్మోస్ సంస్థ రాకెట్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించడం ప్రాధాన్యం సంతరించుకుంది.