కత్తులు కర్రలతో దాడి ముగ్గురికి తీవ్ర గాయాలు వరంగల్ జిల్లా….

0
3

వరంగల్: కత్తులు, కర్రలతో దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

భారత్ అవాజ్ న్యూస్ :  వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురంలో శనివారం తెల్లవారుజామున రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. మాటామాటా పెరగడంతో ఇరువర్గాలు కత్తులు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు దుగ్గొండి ఎస్సై మహేందర్ తెలిపారు… దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము