CP సజ్జనార్‌ను బదిలీ చేసినందుకు CM రేవంత్, DGP CV ఆనంద్‌కు CBI మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. సజ్జనార్ యూనిఫాంలో ఉన్న క్రిమినల్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
మాజీ పోలీసును నిందించడం బాధిస్తోంది కానీ ఇదే నిజం. బదిలీ చేయడమంటే శిక్షించడం కాదు. పైగా అది నేర స్వభావాన్ని పోగొట్టదు. సజ్జనార్ క్రిమినల్ చర్యలపై సమగ్ర విచారణ జరిపి శిక్షించాలి’ అని X వేదికగా డిమాండ్ చేశారు










