శివనామస్మరణతో మార్మోగిన తెనాలి ఆలయాలు

0
4

తెనాలి ఈరోజు కోటి సోమవారం సందర్భంగా తెనాలిలోని శివాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు వచ్చి పరమేశ్వరునికి ధూప దీప నైవేద్యాలతో జలాభిషేకము పంచామృతాలతో అభిషేకము చేశారు మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక్ దీపాలు వెలిగించి ముక్కులు తీర్చుకున్నారు గంగారంపేట మారిసిపేట నాజర్పేట చినరావూరు పినపాడు సుల్తానాబాద్ తో సహా రూరల్ గ్రామాలలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఆ శివయ్య చల్లని చూపులు మా మీద ఉంచాలని భక్తులు భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. ఉపవాసం ఉన్నవారు సాయంత్రం శివాలయానికి వెళ్లి శివుని దర్శించుకొన్న తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు.