ఎన్ కొత్తూరు సర్పంచిగా రెడ్డి ఆదిలక్ష్మి ఏకగ్రీవం

0
4

 

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఎన్.కొత్తూరు పంచాయతీ సర్పంచిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డి ఆదిలక్ష్మి, వైఫ్ ఆఫ్ నారాయణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె తెలిపారు. తనపై నిలిపిన ఈ నమ్మకానికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు