తెనాలి బిఎస్ఎన్ఎల్ ద్వారా మరిన్ని సేవలను ప్రజలకు అందజేయాలని ఉద్దేశంతో అవుట్ స్టోర్స్ కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ ఓ సి ఎస్ సి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బిఎస్ఎన్ఎల్ తెనాలి డివిజన్ డి ఈ శ్రీనివాసరావు తెలిపారు స్థానిక నదులు పేటలో ఏర్పాటు చేసిన నూతన కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు తెనాలి శాఖ జే టి ఓ ఎస్ అశోక్ తో కలిసి కేంద్రాన్ని సందర్శించారు శ్రీనివాసరావు మాట్లాడుతూ టెలికాం సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు మాట్లాడుతూ తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కొత్త కేంద్రం ద్వారా బిఎస్ఎన్ఎల్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను సంబంధించిన రీఛార్జిలు నూతన సిమ్ కార్డులు ఇంటర్నెట్ కనెక్షన్లు తదితరు సేవలను పొందవచ్చు అని వివరించారు బిఎస్ఎన్ఎల్ టెలికాం సేవలతో తమ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు కేంద్ర నిర్వాహకులు జవాంగుల వెంకట సిద్ధార్థ తెలిపారు.









