రోలుగుంట జడ్పీటీసీగా సత్యంనాయుడు ప్రమాణస్వీకారం

0
5

 అనకాపల్లి జిల్లా పరిషత్ లో జరిగిన ప్రమాణ స్వీకారం అనంతరం రోలుగుంట జడ్పిటిసిగా సుర్ల సత్యం నాయుడు మాట్లాడుతూ విదేశీ ఉద్యోగాన్ని వదిలి తాత దివంగత నేత సుర్ల సత్యం నాయుడు సేవా మార్గంలో ప్రజల కోసం వచ్చానని తనకు అన్ని విధాలుగా సహకరించి రాజకీయ అరంగేట్రానికి ప్రధాన ఆశీస్సులు అందించిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు ఎల్లవేళలా విధేయుడనై ఉంటానని రోలుగుంట మండల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.