చెట్టుపల్లిలో కూటమి అభ్యర్థుల నామినేషన్లు

0
4

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు నాలుగో వార్డు కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి మోపాడ చిరంజీవి, పదో వార్డు కూటమి అభ్యర్థులు గ్రామపంచాయతీ కార్యాలయంలో తమ నామినేషన్లను దాఖలు చేశారు.నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఆశీస్సులతో, జిల్లా జనసేన ఉపాధ్యక్షులు వూడి కల్యాణ చక్రవర్తి, సర్పంచ్ అభ్యర్థి మట్టా సతీష్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.